Friday, August 24, 2007



నా కెమేరాను చూసి సిగ్గు మొగ్గలేసి ఇలా మెలికలు తిరిగింది...

Thursday, August 23, 2007


The Ruins of Bhuvanagiri Fort

Wednesday, August 22, 2007

నా కెమెరా కి ఎంత డిమాండ్ చూసారా......
నేనేదో పాపం సూర్యుడికి ఫొటో తీసిపెడదామనుకుంటే ఈ కొండ మధ్యలో దూరింది...

Sunday, August 19, 2007



మొన్న ఆగస్టు పదిహేనున మా ఆఫీసు వాళ్ళతో కలిసి ఒక చిన్న డ్రైవ్ వెళ్ళాం...ఆ ప్రయాణం లో నా కెమేరా కి చిక్కిన ఒక అధ్బుత ద్రుశ్యం... (జాగ్రత్తగా గమనించి చూడండి..కోట మీద మన జాతీయ పతాకం)

Tuesday, August 14, 2007


స్వాతంత్రదిన శుభాకాంక్షలు....

Tuesday, August 07, 2007

చదువరి...


Sunday, July 22, 2007

Sunday, July 15, 2007


.....

Sunday, July 01, 2007


Salt & Pepper

Friday, June 29, 2007

ఐస్ ఫ్రూట్ ఐస్ ఫ్రూట్..

(అర్ధం కాలేదా ..అదే మనం ఇప్పుడు స్టైల్ గా ఐస్ క్యాండీ అంటున్నాం కదా...)
ఇప్పుడైతే మనం ప్రొఫ్ఫెస్సనల్ అయిపోయి ఇది తినట్లేదు కానీ..మనలో మన మాట...ఎంత Baskin Robin's లోనో లేక Walls లోనో ఐస్ క్రీం తింటే మటుకూ ఈ ఐస్ ఫ్రూటు తిన్న మజా వస్తుందా...