ఇది నా ప్రపంచం...నన్ను తర్వాత చూడచ్చుగానీ,ముందు నేను కష్టపడి తీసిన ఫొటోలు చూడంది.,,యీ బ్లాగు స్రుష్టించటానికి మరియూ నా ఫొటొగ్రఫి కి ముఖ్య ఇన్స్పిరేషన్ & ఎంకరేజ్మెంట్ మా అక్క , ఛేతన , తన బ్లాగు :www.naacamera.blogspot.com.....ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే .,.,.తరచుగా చెక్ చేస్తూ ఉంటే మీరు కొత్త కొత్త ఫొటోస్ చూడచ్చు and check this blog only if u r really interested of photography... ఇంక మన ఫొటోస్ చూద్దామా....!!!
2 Comments:
రేయ్.. పండగ చేసుకో.. ;-)
ఏమది..వెటకారమా.,,యీ ఫొటో తో యే పండగ చేస్కోమంటావో ట్టక్కు న చెప్పు చూద్దాం..
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home