Friday, June 29, 2007
Previous Posts
- ఈ ఫొటో లో కనపడుతున్న దానిని "తులసి కోట" అంటారు......
- పవన్ గాడు వచ్చేసాడు..చాలా రోజుల తరువాత..ఈసారి నేన...
- ఇదేంటో తెలుసా....guess చెయ్యండి చూద్దాం..ఒక సంవత్...
- శ్రీ రామ నవమి శుభాకాంక్షలు....!(రాములవారి ఫ్యామిల...
- "జో అచ్యుతానంద జో జో ముకుందా..."నేను ఈ ఫొటో తీసేస...
- నెలరాజా..వెన్నెల రాజా...!!" చందమామ ఎంత అందగాడో కద...
- కొయ్ కొయ్ కొయ్ కొయ్ పేకాట పాపారావ్....వెయ్ వెయ్ వ...
- "అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ కాదేది ఫొటోగ్ర...
- " Bird Photography "అని Photography పెద్దల దగ్గర ...
- "వన్స్ మోర్"..అని పిచ్చుక బాషలో అడిగింది మరి.,.ఇం...
Subscribe to
Posts [Atom]

3 Comments:
ఇది కూడా తిన్నారా ఊరు వెళ్ళినప్పుడు?
ఐసు డబ్బా చప్పుడు వినిపిస్తే చాలు అమ్మమ్మ ని కాని నానమ్మ ని కాని పావలా నొ లెక పది పైసలొ అడగటం కొనుక్కుని తినటం. పావలా కి కొబ్బరి ఐసు, పది పైసలకి మాములు ఐసు. ఐసు అమ్మె వాడు కూడా మా ఇంటి దగ్గర ఒక ౧౦ నిముషాలు గంట కొట్టి వెళ్ళేవాడు మెము ఎలాగ అయినా కొంటాము అని వాడి ఆశ.
ప్రపంచీకరణ మూలంగా కనుమరుగు అవుతున్న ఇలాంటి వాటిని మన మనసుల్లొ తప్ప ఇంక ఎక్కడా దాచుకొలెం ఎమొ?
నిజమే కదా..ఒకవేళ మనకిలాంటివి పాతవి కనపడినా మన ప్రొఫ్ఫెస్సనల్ లైఫ్ వలన కుంచెం సిగ్గు పడతాం..
కానీ మీ ఊరు వెళ్ళినప్పుడు మటుకూ "ఆజాద్ పంచీ" అయిపోయి వీటన్నిటినీ భలే ఎంజాయ్ చేసాను...
Happy birthday Pawan.
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home