Instagram Feed

October 20, 2013

అచ్చతెలుగు కళారూపం - సురభీ నాటకం..
ఆ కళాసాంప్రదాయాన్ని బ్రతికిస్తున్న "శ్రీ వేంకటేశ్వరా నాట్యమండలి - సురభీ నాటక సమాజం" వారికి ప్రత్యేక శుభాభినందనలు.. 
http://www.surabhitheatre.com/Default.aspx
మరచిపోతున్న మన సాంప్రదాయ కళలను బ్రతికించే బాధ్యత మనందరిదీ..