Tuesday, August 07, 2007
Previous Posts
- .....
- Salt & Pepper
- ఐస్ ఫ్రూట్ ఐస్ ఫ్రూట్..(అర్ధం కాలేదా ..అదే మనం ఇప...
- ఈ ఫొటో లో కనపడుతున్న దానిని "తులసి కోట" అంటారు......
- పవన్ గాడు వచ్చేసాడు..చాలా రోజుల తరువాత..ఈసారి నేన...
- ఇదేంటో తెలుసా....guess చెయ్యండి చూద్దాం..ఒక సంవత్...
- శ్రీ రామ నవమి శుభాకాంక్షలు....!(రాములవారి ఫ్యామిల...
- "జో అచ్యుతానంద జో జో ముకుందా..."నేను ఈ ఫొటో తీసేస...
- నెలరాజా..వెన్నెల రాజా...!!" చందమామ ఎంత అందగాడో కద...
Subscribe to
Posts [Atom]

7 Comments:
wow...bhale undi. ekkada dorikindi meeku...
చాలా బాగుంది,శ్రీరామ్ గారు అడిగిన ప్రశ్నే నేను అడుగుతున్నాను,ఎక్కడ దొరికింది మీకు ఈ బొమ్మ? మీరు పర్మిషన్ ఇస్తే నేను ఈ ఫోటో కాపీ కొట్టుకోని నా సిస్టమ్ లో వాల్ పేపర్ లాగ పెట్టుకోవాలని అనుకుంటున్నాను.ఏమంటారు మరి?
thank u sriram and kranthi...ఇది మా ఇంట్లో టీపాయ్ మీద ఉన్న ఒక బుల్లి బొమ్మ..మహా ఉంటే 3 ఇంచెస్ పొడవు ఉంటుంది..పాపం "నాకు కూడా ఫొటో తియ్యవా" అన్నట్టుగా జాలిగా నన్ను చూడగానె ఊర్కోలేకపోయాను...
kranthi...!! u can copy it...కానీ ఎవరైనా "ఈ ఫొటో బావుంది..ఎక్కడిది " అని అడిగితే మటుకూ నా బ్లాగు అడ్డ్రెస్సు ఇవ్వాలి మరి...ok నా...(నా బ్లాగు కి ఇంకా కొత్త కొత్త విజిటర్స్ వస్తారని స్వార్ధం అంతే)
తప్పకుండా చెప్తాను.ఇంకా మంచి మంచి ఫోటోలు చాలా ఉన్నాయి అని చెప్తాను.
సూపర్. చాలా బాగుంది.
పవన్ గారూ మీ దగ్గర ఏమన్నా సన్నజాజి పాదు[మొక్క],లేదా సన్నజాజి పూలు కి సంబంధించిన ఫొటోలున్నాయా?మొన్నా మధ్య ఊరెళ్ళాను అన్నారు గా.అక్కడేమన్నా తీసారేమో అని అడుగుతున్నాను.నా కొత్త కవితకి ఫొటో దొరక్క అలా డ్రాఫ్ట్ లో పెట్టేసాను.వుంటే మీ అనుమతి తో నా బ్లాగులో వాడుకుందామని.
thank u nagaraja garu..
and radhika garu...i'll check in my pics for sannajaaji paadhu...dont worry...
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home