Instagram Feed

November 27, 2013

The perfect "Green Building"

Built way back in the 18th Century, with the best of architectural and engineering skills, which are no way inferior to the "Green Principles" being implemented today..
Looking simple, but was a home for 300 people of the same family..
Could find and spend sometime here, while my expedition to the country-side.

నాకు చాలా ఇష్టమైన "మండువా ఇల్లు".
గాలి, వెలుతురు, వేడి సమపాళ్ళలో / కావాల్సినంత ఉండేలా, వాన నీరు వృధా కాకుండా ఇంకుడు-కుంటతో (rain-water harvesting) అత్యధ్భుతమైన పరిఙానంతో, రెండువందల ఏళ్ళ క్రితం కోనసీమలో ఒక పల్లెటూరులో కట్టబడింది. ఒకే కుటుంబానికి చెందిన మూడువందలమంది ఈ ఇంట్లో నివసించేవారంటే, ఇప్పుడు కనపడే Sky-scrappers కన్నా ఎంత మేలో అర్ధమౌతుంది కదా..!!