Instagram Feed

June 28, 2014

"Kolu Sambaram" - / "కోలు సంబరం" - Series.,..


"Kolu Sambaram" - Member of Indian folklore / form of Ballad, predominantly from the south India.. / "కోలు సంబరం" - భారతీయ/తెలుగు జానపద కళారూపం

The performers speak loud , sing and dance as a part of the art-form to narrate a story from the mythology, supported by a Chorus of group of helpers..

ముఖ్యంగా పురాణేతిహాసాల గురించి జరిగే గానంతో ఈ కోలు సంబరం అనే జానపద కళారూపం సాగుతుంది.. కాగడాల వెలుగులో, కాగడాల విన్యాసలతో, మాటలు, పాటలు, పద్యాలు, చలోక్తులతో సాగే ఒకరకమైన బృందగానం అని నాకు అర్ధమైంది..

Readers can throw better light on these art-forms..