ఇదేంటో తెలుసా....guess చెయ్యండి చూద్దాం..ఒక సంవత్సరం నుంచి real-estate వ్యాపారులు,రాజకీయ నాయకులూ ఊదరగొడుతున్న అడ్భుతం ఇదే...దీని పేరు చెప్పుకుని మన హైదరబాదు లో కొన్ని వందలు లేక వేల కోట్లు చేతులు మారాయి...ఈ పాటికే అర్ధం అయి ఉంటుందే మీకు...తనకేమీ తెలియదన్నట్టు చూస్తున్న ఈ సగం కట్టడమే ...._____________....అబ్బా చెప్పేస్తారేంటి...మీరే guess చెయ్యండి...Showcase of all the snaps shot with my "Third Eye" with a mix of passion, interest, hobby and of-course little of pain.. Birds fall under my primary interest, followed by Temples, Heritage, People, Animals, Antiques, Country-side and Traditional art-forms, Rituals and a lot many.. Comments / suggestions / advises / likes - always welcomed with a big heart of infinite GB @ pavankommireddi@gmail.com.. :-)
April 03, 2007
ఇదేంటో తెలుసా....guess చెయ్యండి చూద్దాం..ఒక సంవత్సరం నుంచి real-estate వ్యాపారులు,రాజకీయ నాయకులూ ఊదరగొడుతున్న అడ్భుతం ఇదే...దీని పేరు చెప్పుకుని మన హైదరబాదు లో కొన్ని వందలు లేక వేల కోట్లు చేతులు మారాయి...ఈ పాటికే అర్ధం అయి ఉంటుందే మీకు...తనకేమీ తెలియదన్నట్టు చూస్తున్న ఈ సగం కట్టడమే ...._____________....అబ్బా చెప్పేస్తారేంటి...మీరే guess చెయ్యండి...