Saturday, March 10, 2007

" Bird Photography "అని Photography పెద్దల దగ్గర విని అదెదో చాలా తేలిక అనుకున్నాను..కాని ఒకసారి ట్రై చేస్తెగాని తెలియలేదు ఎంత కష్టమొ,ఎంత ఓర్పు కావాలో,..ఈ బంగారు పిచ్చుక నన్ను మూడు చెరువుల నీళ్ళు తాగించింది ఒక్క పోజు ఇవ్వటానికి..ఆఖరికి ఇలా చిక్కింది ...

2 Comments:

Blogger రానారె said...

పిచ్చుక కంటిలో మెరుపును బాగాపట్టుకున్నారు. చాలా కష్టమైన పని. నేనూ మొన్నీమధ్యనే చేసిన పక్షిఛాయాగ్రహణ ప్రయత్నం ఇక్కడ చూడండి.

2:00 AM  
Anonymous srinath said...

ee photo chaalaa baagundhi..

10:18 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home