Tuesday, March 13, 2007

"అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ కాదేది ఫొటోగ్రాఫికి అనర్హం"

అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకనర్హం...అని శ్రీశ్రీ గారు అన్నదానిని నాకు తోచినవిధంగా,నాకు సరిపోయేలా అన్వయించుకున్నాను..

13 Comments:

Blogger Sriram said...

good focus on focus :)

2:23 PM  
Anonymous Sudhakar said...

very cool :-)

try with tooth pics. very cool for this kind of structural effects.

3:36 PM  
Blogger radhika said...

బాగాతీసారు.కానీ ఈ ఫొటో చూస్తుంటే కళ్ళు నొప్పి కలుగుతున్నాయేమిటి?ఎక్కువ సేపు చూడలేకపోయానండి.

6:50 PM  
Blogger Pavan Kommireddi said...

ఔనా..!! బహుసా అలా జరగటానికి 2 కారణాలు అయి ఉండచ్చు ...1.ఆ అగ్గిపుల్ల మన మీదకి పొడుచుకొస్తున్నట్టు ఉండటం వలన....2.ఫొటో లొ యీ అగ్గిపుల్ల తప్ప మిగతా ఏరియా అంతా బ్లర్ర్ గా ఉండటం వలన ...

8:45 PM  
Anonymous నాగరాజా said...

బ్రహ్మాండం ఇంతకీ మీ కెమెరా ఏమిటి గురువు గారూ?

10:15 PM  
Blogger Pavan Kommireddi said...

Canon S1 IS,3.2MP,10X ZOOM,58MM LENS అండీ నాగరాజు గారు..

10:24 PM  
Blogger Pavan Kommireddi said...

నాగరాజు గారు.,.!!
నా బ్లాగు చూసినందుకు, మరియూ నా కష్టాన్ని అభినందించినందుకు.,.,హౄదయపూర్వక ధన్యవాదాలు...
పవన్ కొమ్మిరెడ్డి

10:30 PM  
Anonymous వల్లూరి said...

అగ్గిపుల్ల ఫొటొ బాగుంది, మరి కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ ల ఫొటొలు ఎప్పుడు?.

10:59 PM  
Blogger cbrao said...

శ్రీ శ్రీ కవితకు చాయా రూపమిచ్చినందుకు అభినందనలు.

12:14 AM  
Blogger ప్రవీణ్ గార్లపాటి said...

బాగుందండీ... కానీ రాధిక గారు అన్నట్టు నాకు కూడా కళ్ళకు కొద్దిగా నొప్పి కలిగిస్తుంది, బ్లర్ వల్ల.

1:54 AM  
Anonymous నాగరాజా said...

ఇలాగే మరిన్ని అద్భుతమైన ఫోటోలు తీసి బ్లాగ్ ప్రపంచంతో పంచుకోగలరు. థాంక్స్.

10:00 AM  
Anonymous Krishh said...

Great Shot !!

inni rojuloo ee blog ela misayyanu chepma !!

11:35 AM  
Anonymous Chindian Quotes said...

స్నేహితులారా, మీరు కోరుతున్న దాని కోసం నా బ్లాగు చుడండి.

http://chindianquotes.blogspot.com/2009/07/why.html

9:56 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home