Instagram Feed

August 24, 2007



నా కెమేరాను చూసి సిగ్గు మొగ్గలేసి ఇలా మెలికలు తిరిగింది...

August 23, 2007

August 19, 2007



మొన్న ఆగస్టు పదిహేనున మా ఆఫీసు వాళ్ళతో కలిసి ఒక చిన్న డ్రైవ్ వెళ్ళాం...ఆ ప్రయాణం లో నా కెమేరా కి చిక్కిన ఒక అధ్బుత ద్రుశ్యం... (జాగ్రత్తగా గమనించి చూడండి..కోట మీద మన జాతీయ పతాకం)

August 14, 2007


స్వాతంత్రదిన శుభాకాంక్షలు....