Instagram Feed

October 18, 2013

Woodpecker.. which is generally seen either in the textbooks, or only on the web.. One among the endangered species.. Could sight it in the backyard actively enjoying its act of pecking...

వడ్రంగిపిట్ట.. అంతరించిపోతూ, పుస్తకాలకూ ఇంటర్నెట్'కూ మాత్రమే పరిమితమౌతున్న జాతులలో ఒకటి.. ఇంటివెనుక జామచెట్టుమీద ఆడుతూ, ఎగురుతూ తెగ హడావుడి చేసింది.