Instagram Feed

July 09, 2014

Bridging the Southern and Eastern parts of India....

On the River Godavari and on the Chennai - Howrah main line @ Rajahmundry.

గోదావరి, గోదావరి మీద బ్రిడ్జీ/వంతెన-ల గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు..
నేడు రాజమండ్రి అని పిలబడుతున్న వేంగిపురము / రాజమహేంద్రవరం, క్రీ.శ 10వ శతాబ్ధములో వేంగిదేశము అని పిలవబడిన తెలుగుదేశపు రాజధాని నగరం.
ఇక్కడే సంస్కృతములో ఉన్న మహాభారతం తెలుగులోకి నన్నయగారిచే అనువదింపబడి ఆంధ్ర మహాభారతముగా రచించబడినది - భారతాంధ్రీకరణ.
ఇక్కడే తెలుగు వ్యాకరణం (Grammar) పుట్టినది, "ఆంధ్ర శబ్ధచింతామణి" గా నన్నయగారిచే రచింపబదినది..