Instagram Feed

December 02, 2014

పగటివేషగాళ్ళు / దశరా వేషగాల్లు / Street performers / Indian folk-forms

పగటివేషగాళ్ళు / దశరా వేషగాల్లు / Street performers / Indian folk-forms

పూర్వం, ప్రజల సమస్యలను పాలకులకు చేరవేయడం, వర్తమానాలు పంపేందుకు ఈ వేషాలు కట్టేవారని ప్రతీతి..
విచిత్ర / పౌరానిక వేషధారణలతో ఊరూరా తిరుగుతూ ప్రజలని రంజింప చెయ్యటం, తద్వారా కడుపు నింపుకోవటం వీరి ప్రధాన ఆశయం.

One among the Indian folk forms along with Yakshagana, Puppetry and Drama.
The actors, often not more than two or three, go around from village to village portraying mythological / historical characters , for their livelihood.
Rare to find them in this LED and HDMI generation..!!!