Picture: బొమ్మల కొలువు / Bommala Koluvu
దక్షిణ భారతదేశములో సంక్రాంతి, దశరా లేక దీపావళి పండుగలలో కనపడే విశేష సాంప్రదాయం. కొండపల్లి మరియూ ఏటికొప్పాక చక్క బొమ్మలూ, గ్రామాలలో తయ్యారుచేసే మట్టిబొమ్మలతో మూడు లేక ఐదు రోజులు ఆడపిల్లలు జరుపుకునే పండుగ ఈ బొమ్మల కొలువు.

Bommala Koluvu (Literary meaning "Court of Toys") is a doll and figurine display festival celebrated in the south India during the Sankranthi, Dasara or Deepawali.