Monday, March 26, 2007

"జో అచ్యుతానంద జో జో ముకుందా..."
నేను ఈ ఫొటో తీసేసరికి ఈ చంటి లేగదూడ వయసెంతో తెలుసా...కేవలం 8 గంటలు మాత్రమే...మాంచి నిద్ర లో ఉంది..అయినా నేను ఫొటో తీస్తున్నానని తెల్సి కళ్ళు తెరిచి ఇలా పోజు ఇచ్చింది...

4 Comments:

Blogger రానారె said...

ఆహా! ఇలాంటి చిత్రమే నా మనసులో మెదులుతూందీ మధ్య. ఈ చిత్రానికే మనసు, మాటలూ అద్దేపనిలో ఉన్నా.

2:21 AM  
Blogger radhika said...

చాలా బాగా తీసారు.నాకు ఇలాంటి దూడలని చూసినప్పుడల్లా నా బాల్యం గుర్తొస్తుంది.ఎందుకంటే మా ఇంట్లో నేను పుట్టినప్పుడే మా గొడ్ల చావిట్లో ఒక దూడ కూడా పుట్టిందట.మా తాతయ్య ఎవరికన్నా నేను ఎప్పుడు పుట్టానో చెప్పాల్సి వచ్చినప్పుడు పెద్ద చెవుల గేది దూడ మా చిన్నది ఒకేసారి పుట్టారు అని చెప్పి నా వయసు లెక్కలేస్తూవుండేవాడు.అప్పట్లో చాలా ఉడుక్కునేదాన్ని ఆ మాటలు విని.

8:07 AM  
Blogger Sudhakar said...

too good :)

3:16 AM  
Blogger mk said...

annitikanna ee photo adurs
chaala realistic gaa unna poto idhi
ee pavanu gaadi potograpy chootamu raarandi.

8:39 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home