Tuesday, April 03, 2007

ఇదేంటో తెలుసా....guess చెయ్యండి చూద్దాం..ఒక సంవత్సరం నుంచి real-estate వ్యాపారులు,రాజకీయ నాయకులూ ఊదరగొడుతున్న అడ్భుతం ఇదే...దీని పేరు చెప్పుకుని మన హైదరబాదు లో కొన్ని వందలు లేక వేల కోట్లు చేతులు మారాయి...ఈ పాటికే అర్ధం అయి ఉంటుందే మీకు...తనకేమీ తెలియదన్నట్టు చూస్తున్న ఈ సగం కట్టడమే ...._____________....అబ్బా చెప్పేస్తారేంటి...మీరే guess చెయ్యండి...

3 Comments:

Anonymous Anonymous said...

shamshabad air port aa??
- srinath

10:13 AM  
Blogger Pavan Kommireddi said...

confident...? pakkaaa? lock kardhiyaa jaaye??
ohhhh saheee jawaab....!!!!!!!!

9:13 PM  
Anonymous srinath said...

dhanyavaadhamulu...
ante ippudu nenu koti roopaayalu gelichinattenaa?? hehehe

9:23 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home